హైదరాబాద్ : కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. పన్నెండేండ్ల బాలికను గుర్తు తెలియని తుండగులు హతమార్చారు. ఈ విషాదకర సంఘటస కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బాలిక సహస్ర తల్లిదండ్రులు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. కాగా, సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగలు ఇంట్లోకి చొరబడిని బాలికను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Ola S1 Pro Sport | ఓలా నుంచి మరో నూతన ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయిన ఫీచర్లు.. ధర ఎంతంటే..?
Heavy rains | ములుగు జిల్లాలో కుంభవృష్టి.. నీట ముగిన ఇండ్లు, పంట పొలాలు : వీడియో
Missing | వరదలో కొట్టుకుపోయిన కారు.. మహారాష్ట్రలో జగిత్యాల వాసుల గల్లంతు