Himayat Sagar | హిమాయత్ సాగర్‌లో తీవ్ర విషాదం..ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
చేపలు పట్టేందుకు వెళ్లి సరదాగా ఈత కోసం నీటిలోకి దిగి ఇద్దరు యువకులు మరణించారు.
హైదరాబాద్ : ఈత సరదా ముగ్గురు యువకులను బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హిమాయత్ సాగర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లి సరదాగా ఈత కోసం నీటిలోకి దిగిన ముగ్గురు స్నేహితులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు యువకులు మరణించగా, ప్రాణాలతో బయటపడ్డ మరో యువకుడు బయటపడ్డాడు. మృతులు టోలీచౌకి ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్, షాబాజ్లుగా పోలీసులు గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన యువకుడిని దవాఖానకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Parrots | చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు
Himalayas | హిమాలయాల్లో 23 ఏండ్ల కనిష్ఠానికి మంచు..200 కోట్ల మందికి నీటి సంక్షోభ
Peddi | రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్ .. లీక్ చేసిన బుచ్చిబాబు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

