Himalayas | హిమాలయాల్లో 23 ఏండ్ల కనిష్ఠానికి మంచు..200 కోట్ల మందికి నీటి సంక్షోభ ముప్పు
హిమాలయాల్లో మంచు 23 ఏండ్ల కనిష్ఠ స్థాయికి చేరుకుందని తాజా నివేదిక హెచ్చరించింది. దీనివల్ల 200 కోట్ల మందికి నీటి సంక్షోభ ముప్పు పొంచి ఉందని తెలిపింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: హిమాలయాల్లో మంచు 23 ఏండ్ల కనిష్ఠ స్థాయికి చేరుకుందని తాజా నివేదిక హెచ్చరించింది. దీనివల్ల 200 కోట్ల మందికి నీటి సంక్షోభ ముప్పు పొంచి ఉందని తెలిపింది. కాఠ్మాండుకు చెందిన పరిశోధనా సంస్థ ‘ఐసీఐఎంవోడీ’ విడుదల చేసిన ‘ద హెచ్‌కేహెచ్ స్నో అప్డేట్ 2026’ నివేదిక ప్రకారం, అఫ్ఘానిస్థాన్ నుంచి మయన్మార్ వరకు విస్తరించిన సుదీర్ఘ పర్వతశ్రేణి ‘హిందుకుష్ హిమాలయాల్లో’ మంచు పొర 2025 నవంబర్-2026 మార్చి మధ్యకాలంలో అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయింది.
రెండు దశాబ్దాల సగటుతో పోల్చితే 27.8 శాతం తక్కువగా ఉన్నది. మంచు కురిసిన తర్వాత అది నేలపై ఎంతసేపు నిలిచి ఉంటుందో తెలిపేది ‘మంచు పొర’. పర్వతాల శీతాకాల పరిస్థితికి ఇది కొలమానం. ఈ మంచు పొరల నుంచి నెమ్మదిగా విడుదలయ్యే నీరు.. 12 ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలకు ఆధారమవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

