జూరాలకు వరద హోరు.. డ్యామ్ 27 గేట్ల నుంచి దిగువకు జలాలు
మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జూరాలకు వరద కొనసాగుతున్నది. నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. సోమవారం 1.79 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. డ్యామ్ 27 గేట్లను తెరిచి 1.77 లక్షల క్యూ సెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
- ఇన్‌ఫ్లో 1.79 లక్షల క్యూసెక్కులు
- శ్రీశైలం డ్యామ్‌లో పెరుగుతున్న నీటిమట్టం
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జూరాలకు వరద కొనసాగుతున్నది. నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. సోమవారం 1.79 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. డ్యామ్ 27 గేట్లను తెరిచి 1.77 లక్షల క్యూ సెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది.
జూరాల నుంచి వరద వస్తుండటంతో 1,49,917 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. సోమవారం సాయంత్రానికి ప్రాణహితకు 2.30 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 7.12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. గోదావరి బేసిన్‌లోని ఇతర ప్రాజెక్టులకు సైతం వరద స్వల్పంగా వస్తున్నది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి ఎత్తిపోతలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

