రంగారెడ్డి : రాజేంద్రనగర్లోని(Rajendranagar) పత్తికుంట చెరువులో(Pattikunta pond) ఓయువకుడి మృతదేహం(Dead body) లభ్యమవడం స్థానికంగా కలకలంరేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా హత్య చేసి చెరువులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Ratan Tata | గుడ్ బై మై డియర్ లైట్హౌస్.. రతన్ టాటా యువ ఆప్తుడు శంతను నాయుడు పోస్ట్
Ratan Tata | వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..