TGPSC | 290 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్.. వివరాలివే
TGPSC | టీజీపీఎస్సీ వివిధ శాఖల్లో 290 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది.

వీటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 6నుంచి జులై 13 వరకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 8 నుంచి జులై 15 వరకు, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 10 నుంచి జులై 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపింది. పూర్తి వివరాలను https://www.tgpsc.gov.in లో లాగిన్ అయి చూడొచ్చని టీజీఎస్సీ కార్యదర్శి ఎం హరిత్ పేర్కొన్నారు.

Read Also :
Priyanka Mohan | ‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్‌గా ప్రియాంకా మోహన్!
Pawan kalyan | పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- jobs
- notifications
- TGPSC
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?