Priyanka Mohan | ‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్‌గా ప్రియాంకా మోహన్!
Made In Korea | దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంకా మోహన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకుంది.
Made In Korea | దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంకా మోహన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆమె తాజా చిత్రం ‘మేడ్ ఇన్ కొరియా’ (Made In Korea) గ్లోబల్ వైడ్‌గా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ సూపర్ హిట్ చిత్రం సాధించిన అద్భుతమైన సక్సెస్ తర్వాత, కొరియా టూరిజం ఆర్గనైజేషన్ (KTO) ప్రియాంకా మోహన్‌ను ‘కొరియా టూరిజం గౌరవ అంబాసిడర్’ (Honorary Ambassador of Korea Tourism) గా అధికారికంగా నియమించింది.
కొరియా సంస్కృతిని, అక్కడి పర్యాటక రంగ విశేషాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు, ముఖ్యంగా భారతీయులకు మరింత దగ్గర చేసేందుకు కొరియా ప్రభుత్వం ఆమెను ఈ గౌరవ పదవికి ఎంపిక చేసింది. రోజురోజుకూ పెరుగుతున్న తన అంతర్జాతీయ ఫ్యాన్ బేస్‌తో ప్రియాంక ఒక గ్లోబల్ స్టార్‌గా అవతరిస్తూ ప్రపంచ వేదికపై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ అరుదైన గౌరవం దక్కడంపై ప్రియాంకా మోహన్ హర్షం వ్యక్తం చేస్తూ, తనకు ఈ అవకాశం కల్పించిన కొరియా ప్రభుత్వానికి మరియు కొరియా టూరిజం ఆర్గనైజేషన్‌కు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.
#PriyankaMohan @priyankaamohan continues to shine 🌟 on the global stage 🌎. After the massive global success of #MadeInKorea on Netflix, she has been appointed as the Honorary Ambassador of Korea 🇰🇷 Tourism. She is becoming a global star ⭐️, gaining international recognition… pic.twitter.com/t2BufW4V6U
— Movies Singapore (@MoviesSingapore) June 1, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టిప్పర్ ఢీకొని మహిళా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు మృతి
హత్య కేసులో వ్యక్తికి డబుల్ జీవిత ఖైదు
Land Dispute | కూతురి పెళ్లి కోసం రూ.25 వేల అప్పు.. 4.5 ఎకరాల భూమి కోల్పోయిన మహిళకు 30 ఏళ్ల తర్వాత న్యాయం!
వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Pneumonia | న్యుమోనియా అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

