ఎండ ప్రచండం
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి 40డిగ్రీలు దాటి నమోదయ్యాయి. దీంతో నగర వాతావరణం నిప్పుల కొలిమిని తలపించింది. ఈనెల 21న నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 43డిగ్రీలు నమోదైన విషయం తెలిసిందే.
సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి 40డిగ్రీలు దాటి నమోదయ్యాయి. దీంతో నగర వాతావరణం నిప్పుల కొలిమిని తలపించింది. ఈనెల 21న నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 43డిగ్రీలు నమోదైన విషయం తెలిసిందే. ఆ తరువాత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ఆదివారం మరోసారి పెరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.8డిగ్రీలు, గాలిలో తేమ గాలిలో తేమ 30శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- sun
- Temperatures
- weather
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

