Telangana RTA | ‘రవాణా శాఖ ఆదాయం రూ.7097.38 కోట్లు.. వృద్ధి రేటు 2.70% ’
Telangana RTA | 2025-26 వార్షిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు రూ.8535 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా రూ.7097.38 కోట్లతో 83.16% సాధించామని రవాణా శాఖ తెలిపింది.
Telangana RTA | 2025-26 వార్షిక సంవత్సరానికి రవాణా శాఖకు ఆదాయం రూ.7097.38 కోట్లు సమకూరిందని రాష్ట్ర రవాణా శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. జీవిత కాలపు పన్నుల ద్వారా రూ.4714.63 కోట్లు త్రైమాసిక పన్నుల ద్వారా రూ.961.02 కోట్లు గ్రీన్ టాక్స్ ద్వారా రూ.78.35 కోట్లు ఫీజులు, సర్వీస్ చార్జీల ద్వారా రూ.820.09 కోట్లు తనిఖీల ద్వారా రూ.212.49 కోట్లు చలాన్ల ద్వారా రూ.310.80 కోట్లు సమకూరిందని రవాణా శాఖ తెలిపింది.
2025-26 వార్షిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు రూ.8535 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా రూ.7097.38 కోట్లతో 83.16% సాధించామని రవాణా శాఖ పేర్కొంది . 2024-25 వార్షిక సంవత్సరంతో పోలిస్తే 2.70 % వృద్ధి రేటు సాధించామని రవాణా శాఖ తెలిపింది. 2025-26 సంవత్సరంలో 91,637 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా రూ. 769.81 కోట్ల జీవిత కాలపు పన్ను మినహాయింపు ఇచ్చామని రవాణా శాఖ వెల్లడించింది.
Read Also :
Ganneruvaram | ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గన్నేరువరం గ్రామ సభలో కంకర తట్టతో వినూత్న నిరసన
‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’
‘ఐటీసీ చర్చలకు రాకపోతే పోరాటం మరింత ఉధృతం’
కిన్నెరసాని వాగు నుండి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- income
- Telangana RTA
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

