సాలార్జంగ్ మ్యూజియంను సందర్శించిన ప్రధాన న్యాయమూర్తి
సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్‌ను సోమవారం రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర కుటుంబ సమేతంగా సందర్శించారు
చార్మినార్, జూన్ 6 : సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్‌ను సోమవారం రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర కుటుంబ సమేతంగా సందర్శించారు.
వారికి మ్యూజియం డైరెక్టర్ నాగేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీర్‌చౌక్ ఏసీపీ ప్రసాద్‌రావు, ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, ఇతర సిబ్బంది బందోబస్తును పర్యవేక్షించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

