హైదరాబాద్లోని గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ.. రోడ్డు మధ్యలో ఉన్న చెట్లకు నీరు పోస్తుండగా వేగంగా వచ్చిన ఓ కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మహిళను ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి.