Universities | రేవంత్ రెడ్డి యూనివర్సిటీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. బూటకపు మాటలు : ప్రొఫెసర్ లక్ష్మణ్
Universities | ఉస్మానియా యూనివర్సిటీలో రూ.1500 కోట్ల పెన్షన్ ఫండ్ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బును గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు ప్రొఫెసర్ లక్ష్మణ్.
Universities | రేవంత్ రెడ్డి యూనివర్సిటీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ప్రొఫెసర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరూ కూడా రూ.1000 కోట్లు ఇవ్వలేదు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం (చాకలి ఐలమ్మ యూనివర్సిటీ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కూడా ఇచ్చామన్న రూ.400 కోట్లు ఇవ్వలేదు. ఇవన్నీ బూటకపు మాటలన్నారు.
అదనంగా ప్రభుత్వం చేస్తున్న పన్నాగమేంటంటే.. ఉస్మానియా యూనివర్సిటీలో రూ.1500 కోట్ల పెన్షన్ ఫండ్ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బును గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. జేఎన్టీయూలో రూ.600 కోట్ల ఫండ్ ఉంది. ఆ డబ్బును కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అంటే వాళ్లివ్వడం కాదు..తీసుకోవడమే ఎక్కువున్నది.. కాబట్టి మీరు భ్రమలల్లోకి పోకండి. పోయి ఉస్మానియాకు వెయ్యికోట్లు ఇచ్చిర్రట. బిల్డింగ్స్ వస్తయట.. అని అనుకోకండని సూచించారు.
Read Also :
Reservoirs | తెలంగాణలో తీవ్ర నీటి సంక్షోభం.. డెడ్ స్టోరేజ్ దిశగా తెలంగాణ జలాశయాలు
Anant Ambani | ఆధ్యాత్మిక సేవలో అంబానీ వారసుడు.. గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు రూ.18 కోట్ల సాయం!
New Shayampet | కాలుష్య కోరల్లో చెరవులు..పట్టించుకోని అధికారులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

