Hyderabad | ఆటో ఢీకొని రిటైర్డ్ టీచర్ మృతి : వీడియో
హైదర్ నగర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో నర్సింహ (60) అనే రిటైర్డ్ టీచర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్ : హైదర్ నగర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో నర్సింహ (60) అనే రిటైర్డ్ టీచర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సింహ జహీరాబాద్లోని శిశుమందిర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయి కుటుంబంతో ప్రస్తుతం సిటీలో నివాసముంటున్నాడు. జహీరాబాద్ వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కేపీహెచ్బీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీసీటీవీ ఫుటేజ్..!
ఆటో ఢీకొని రిటైర్డ్ టీచర్ మృతి
హైదరాబాద్ – హైదర్ నగర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో నర్సింహ (60) అనే టీచర్ అక్కడికక్కడే మృతి
జహీరాబాద్లోని శిశుమందిర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయి కుటుంబంతో ప్రస్తుతం సిటీలో నివాసముంటున్న నర్సింహ… pic.twitter.com/eS4gwNBjGL
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

