బేగంపేట్, మార్చి 31 : ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారత రత్న’ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ వాణీదేవికి ఎయిర్పోర్టులో బంధుమిత్రులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే మహేశ్వరం నియోజకవర్గం బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు సన్మానించారు.
-బేగంపేట, మార్చి31