ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారత రత్న’ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ వాణీదేవికి ఎయిర్పోర్టులో బంధుమిత్రులు ఘనంగా స్వాగతం పలికారు.
బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించగా, శనివారం ఢిల్లీలో పీవీ కుటుంబ సభ్యులు పురస్కారం అందుకున్నారు. ఈ క్రమంలో వారు తిరిగి హైదరాబాద్కు చేరుకున్న సందర�