Fuel shortage | రాజేంద్రనగర్ పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత..ఇబ్బంది పడుతున్న వాహనదారులు
రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో పెట్రోల్, డీజిల్( Fuel shortage) కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ : రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో పెట్రోల్, డీజిల్( Fuel shortage) కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద జనం భారీగా క్యూ కడుతున్నారు. లీటర్ పెట్రోల్ కోసం గంటలు, గంటలు వేచిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంధనం కొరత లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Parrots | చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు
Himalayas | హిమాలయాల్లో 23 ఏండ్ల కనిష్ఠానికి మంచు..200 కోట్ల మందికి నీటి సంక్షోభ ముప్పు
Gaza Conflict | మూగబోతున్న గాజా బాల్యం.. యుద్ధ విధ్వంసంతో మాట కోల్పోతున్న పిల్ల
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

