స్టెమ్‌సెల్ థెరపి అనేది ప్రస్తుతం యూఎస్ తదితర కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ చికిత్స విధానం ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నట్లు నిమ్స్ సంచాలకుడు డా.నగరి బీరప్ప తెలిపారు.
నిమ్స్‌లో స్టెమ్‌సెల్ థెరపి చికిత్సకు సంబంధించిన ప్రయోగాలు, చికిత్స వంటివి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అమెరికాకు చెందిన తులసి థెరపెటిక్స్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప వివరించారు.
ఇది వరకే తులసి థెరపెటిక్స్ రీసెర్చ్ కంపెనీ స్టెమ్స్ సెల్ థెరపికి సంబంధించిన ఎన్నో ప్రయోగాలు, అధ్యయనాలను పూర్తిచేసి, అమెరికాలో ఈ చికిత్సను అందుబాటులోకి