MLA Sudheer Reddy | గురుకుల హాస్టల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ.. వీడియో
MLA Sudheer Reddy | ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ.. వారికి కల్పిస్తున్న వసతి సౌకర్యాలు, భోజన నాణ్యత, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
MLA Sudheer Reddy | గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని జెడ్సీ కార్యాలయం వెనుక ఉన్న గురుకుల హాస్టల్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో వినియోగిస్తున్న సరుకుల నాణ్యత, ఆహార నాణ్యతను పరిశీలించారు.
హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ.. వారికి కల్పిస్తున్న వసతి సౌకర్యాలు, భోజన నాణ్యత, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇతర ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించి, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలనూ కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురుకుల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే @D_SudheerReddy
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని జెడ్సీ కార్యాలయం వెనుక ఉన్న గురుకుల హాస్టల్‌ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలు, భోజన నాణ్యత, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించి, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలనూ కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
— BRS Party (@BRSparty) November 10, 2026
Read Also :
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | గురుకుల హాస్టల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ.. వీడియో
‘రైతు పోరాటాలకు కార్మిక వర్గం సంపూర్ణ మద్దతు’
Nirmal Rythu Garjana | నిర్మల్ రైతు గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల, బీఆర్ఎస్ నేతలు
Sonia Gandhi | ‘నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓకే చెప్పా’.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

