Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
Sharmistha Mukherjee: సోనియా గాంధీ షాక్‌కు గురైన ఓ విషయాన్ని చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలనుకున్నట్లు తెలిపారు. ఆమె రాసిన బుక్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రణబ్ కుమార్తె శర్మష్ట .. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: సోనియా గాంధీ షాక్‌కు గురైన ఓ విషయాన్ని చెప్పారు. బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ బుక్‌లో ఆమె దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురించి రాశారు. ఓ సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ .. పార్టీలో, ప్రభుత్వంలో మార్పులు చేయాలని సూచించినట్లు సోనియా తెలిపారు. అత్యున్నత స్థాయిలో మార్పులు జరగాలని ప్రణబ్ 2010లో జరిగిన ఓ సమావేశంలో తనకు చెప్పినట్లు సోనియా తన బుక్‌లో రాశారు. ప్రధాని కావాలన్న కోరిన ప్రణబ్‌కు ఉన్నట్లు పరోక్షంగా సోనియా తన బుక్ ద్వారా వెల్లడించారు. ప్రణబ్ కోరిక తనను షాక్‌కు గురి చేసిందన్నారు. అయితే సోనియా బుక్‌పై ప్రణబ్ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ కౌంటర్ ఇచ్చారు. దీంట్లో తప్పేముందని ఆమె అడిగారు. ఎక్స్‌లో శర్మిష్ట రియాక్ట్ అయ్యారు. రాజకీయాల్లో దశాబ్ధాల అనుభవం ప్రణబ్‌కు ఉందని, ఆయనో బ్రిలియంట్ మైండ్ అని తన తండ్రిని శర్మిష్ట సమర్థించుకున్నారు. దీంట్లో షాక్ కావాల్సింది ఏముందని, కోరిక కలిగి ఉండడం నేరమా అని శర్మిష్ట ప్రశ్నించారు. మీరు ప్రధాని కావాలని భావిస్తున్నారా అని తండ్రిని ఓ సందర్భంలో అడిగానని, అప్పుడు ఆయన సానుకూల స్పందన ఇచ్చినట్లు శర్మిష్ట తెలిపారు.
What’s there to get ‘shocked’ about? https://t.co/G176imSSfy
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) November 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు రూ.1,800 కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

