Nirmal Rythu Garjana | నిర్మల్ రైతు గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల, బీఆర్ఎస్ నేతలు
Nirmal Rythu Garjana | నిర్మల్ రైతు గర్జన సభ ( Rythu Garjana) సభ ఏర్పాట్లను మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
Nirmal Rythu Garjana | ఈ నెల 11న (బుధవారం) నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) సారథ్యంలో రైతు గర్జన సభ ( Rythu Garjana)ను నిర్వహించనున్నారని తెలిసిందే. ఈ మేరకు రైతులతోపాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభకు తరలిరానుండటంతో ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో నిర్మల్ రైతు గర్జన సభ ఏర్పాట్లను మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి జోగురామన్న, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, అనిల్ జాదవ్‌తోపాటు పలువురు నాయకులు సభా స్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నిర్మల్ రైతు గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు
రేపు నిర్మల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ముఖ్య అతిధిగా నిర్వహించనున్న రైతు గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS, మాజీ మంత్రి @JoguRamannaBRS, ఎమ్మెల్యే @AnilJadhav_brs, మాజీ ఎమ్మెల్యే @balkasumantrs, బీఆర్ఎస్ నాయకులు @JohnsonKTRS తదితరులు
— BRS Party (@BRSparty) November 10, 2026
Read Also :
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirmal Rythu Garjana | నిర్మల్ రైతు గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల, బీఆర్ఎస్ నేతలు
Sonia Gandhi | ‘నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓకే చెప్పా’.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

