కుత్బుల్లాపూర్,నవంబర్22 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతూ వారి సంక్షేమానికి బాటలు వేసేందుకు నిరంతరం తాను ముందుండి పని చేస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు. శుక్రవారం జీడిమెట్ల డివిజన్ దండముడి ఎంక్లేవ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలు సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లైన్లో మాట్లాడి, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి.. రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ డిమాండ్
Harish Rao | కొనుగోలు కేంద్రాల్లేక ధాన్యం దళారుల పాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
Harish Rao | రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు : హరీశ్ రావు