హైకోర్టు తీర్పు సర్కార్‌కు చెంపపెట్టు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాన్ని బట్ట బయలు చేశాయని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విమర్శించారు.ఇళ్లను కూల్చివేసే విషయంలో అధికారాలు వినియోగించిన హైడ్రా చట్టం ముందు విఫలమైంన్నారు. హైడ్రా పేరుతో పేదలు, మధ్య తరగతి ఇళ్లపై బుల్డోజర్లు నడిపించి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన ప్రభుత్వం, ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలతో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
- ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, జూలై 29 : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాన్ని బట్ట బయలు చేశాయని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విమర్శించారు.ఇళ్లను కూల్చివేసే విషయంలో అధికారాలు వినియోగించిన హైడ్రా చట్టం ముందు విఫలమైంన్నారు. హైడ్రా పేరుతో పేదలు, మధ్య తరగతి ఇళ్లపై బుల్డోజర్లు నడిపించి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన ప్రభుత్వం, ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలతో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఒకరికీ ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం అనే విధంగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ మొదటి నుంచి హైడ్రా చర్యలు చట్ట పరిరక్షణ కోసం కాకుండా రాజకీయ కక్ష సాధింపునకు ఉపయోగపడుతున్నాయని హెచ్చరిస్తూ వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే రంగనాథ్‌ను పదవీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు ధిక్కరణ కింద అనేక కేసులు నమోదు అయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా అహంకారపూరిత వైఖరిని విడనాడి హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

