Home
Hyderabad
Minister Ktr Said That Once The Brs Government Comes Again Appointments Will Be Made In Tspsc As Per The Job Calendar Proposal
జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వచ్చాక టీఎస్పీఎస్సీలో జాబ్ క్యాలెండర్ ప్రతిపాదికన నియామకాలు చేపడుతామని మంత్రి కేటీఆర్ అన్నారు.
- టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం
- ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో
- బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వచ్చాక టీఎస్పీఎస్సీలో జాబ్ క్యాలెండర్ ప్రతిపాదికన నియామకాలు చేపడుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ.. నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళనతో పాటు శాశ్వత ఉద్యోగులతో బలోపేతం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ శాంతియుతంగా ఉందన్నారు. ఎలాంటి ప్రాంతాల గొడవలు లేకుండా ప్రజలు ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారన్నారు. కరెంటు కష్టాలు లేవని, తాగునీరు వస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ నాయకత్వంలో ప్రజారవాణా, వరద నీటి నిర్వహణ వ్యవస్థ, మెట్రో విస్తరణ చేపడుతామని స్పష్టం చేశారు.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

