ఈ నెల 15న ఉద్యోగ మేళా..
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడంపై జిల్లా ఉపాధి కల్పన శాఖ దృష్టిసారించింది.
సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడంపై జిల్లా ఉపాధి కల్పన శాఖ దృష్టిసారించింది. అందులో భాగంగా ఈ నెల 15న ఉదయం 10గంటల నుంచి మల్లేపల్లిలోని జిల్లా ఉపాధి కార్మిక శాఖ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నారు.
10వ తరగతి, ఇంటర్, డిగ్రీతో పాటు పాలిటెక్నిక్ కోర్సులలో ఉత్తీర్ణులైన యువతకు జాబ్మేళాలో పాల్గొనడానికి అవకాశం ఉందన్నారు. అపోలో, జీడాస్ ప్రైవేటు లిమిటెడ్, అవాస కన్సల్టెన్సీ, డాన్ బాస్కో నెట్వర్క్ వంటి నాలుగు కంపెనీలలో కలిపి మొత్తం 200 ఉద్యోగాల కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి శాఖ అధికారిని మైత్రిప్రియ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

