సిటీ కమిషనరేట్లో భారీగా బదిలీలు
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీ స్థాయిలో సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 2006 పోలీస్ కానిస్టేబుళ్లు
2865 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు,
ఏఎస్సైలకు స్థాన చలనం
సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీ స్థాయిలో సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 2006 పోలీస్ కానిస్టేబుళ్లు, 649 హెడ్ కానిస్టేబుళ్లు, 219 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు.
కొవిడ్ కారణంగా 2018 నుంచి సిటీ పోలీస్ కమిషనరేట్లో సిబ్బంది బదిలీల ప్రక్రియ పెండింగ్లో పడుతూ వస్తోంది. శాంతి భధ్రతలు, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో ఒకే చోట 5 ఏండ్లు, ఒకే జోన్లో ఏడు సంవత్సరాలు పనిచేస్తున్న సిబ్బందిని తాజాగా బదిలీ చేశారు. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టం(హెచ్ఆర్ఎంఎస్) అనే సాఫ్ట్వేర్ ద్వారా ఒకే స్థానంలో పనిచేస్తున్న వారు, సాధారణ బదిలీకి అర్హులైన సిబ్బంది జాబితాను తయారు చేసి స్థాన చలనం కల్పించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- City
- Commissionerate
- massive
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

