విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో బలోపేతం చేయాలి
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో పెరిగే డిమాండ్‌ను తట్టుకునేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
- విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో పెరిగే డిమాండ్‌ను తట్టుకునేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా, ప్రజలకు నాణ్యమైన కరెంటును అందించేందుకు పకడ్బందీగా కార్యాచరణను సిద్దం చేసుకోవాలని ఆయన సూచించారు. శనివారం మింట్‌కాంపౌండ్‌లో ఉన్న టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో భట్టి ఆధ్వర్యంలో విద్యుత్‌శాఖ సమీక్షాసమావేశం నిర్వహించారు.
ప్రధానంగా ప్రజలకు తాగునీటి అవసరాలకు, రైతుల వ్యవసాయసాగుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వశాఖల నుంచి రావలసిన విద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని, రెవెన్యూ వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేసి సంస్థల్లో ఆర్ధిక క్రమశిక్షణను పెంపొందించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీడర్-డీటీఆర్-వినియోగదారుల మ్యాపింగ్ ద్వారా విద్యుత అంతరాయాలను తక్షణమే గుర్తించి సరఫరాను పునరుద్దరించడం, ఫిర్యాదుల పరిష్కారం, ఖచ్చితమైన ఎనర్జీ ఆడిట్ నిర్వహించడం సాధ్యమవుతుందని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

