Azharuddin | అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్
Azharuddin | గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గత మూడేళ్లుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది.
Azharuddin | గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ ఫైల్‌పై గవర్నర్ శివ్ ప్రతాప్ సంతకం చేశారు. దీనిపై త్వరలో గెజిట్ నొటిఫికేషన్ విడుదల కానుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గత మూడేళ్లుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.
గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీలుగా నియామకమైన మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సేవలో వారి అనుభవం, రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడతాయని విశ్వసించారు. శాసన మండలిలో వారి సేవలు ప్రజల ఆశయాలకు అనుగుణంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కొంత కాలంగా ఈ ఇద్దరి ఎమ్మెల్సీల నియామకం పెండింగ్‌లో ఉండడంతో తాజాగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల వారి నియామకంపై ఆమోదం తెలపడం వారికి ధన్యవాదాలు తెలిపారు.
Read Also :
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Arrest | కిడ్నాప్, హత్య కేసులో బెయిల్.. ఆపై పరార్.. 31 ఏళ్ల నాటి కేసులో పట్టుబడ్డ నేరగాడు..!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

