Home
National
2 Ghante Desh Ke Naam Delhi Doctors Pledge 2 Hours Of Free Weekly Consultation For Poor
Delhi doctors | దో ఘంటే దేశ్ కే నామ్.. పేద రోగుల కోసం ప్రతి వారం రెండు గంటలు: ఢిల్లీ వైద్యులు
దేశం కోసం రెండు గంటలు (2 ఘంటే దేశ్ కే నామ్) అనే ఆరోగ్య సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామంటూ ఢిల్లీవ్యాప్తంగా పలువురు వైద్య నిపుణులు ముందుకు వస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశం కోసం రెండు గంటలు (2 ఘంటే దేశ్ కే నామ్) అనే ఆరోగ్య సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామంటూ ఢిల్లీవ్యాప్తంగా పలువురు వైద్య నిపుణులు ముందుకు వస్తున్నారు. పేద, నిరుపేద వర్గాలకు చెందిన రోగులకు ప్రతి వారం రెండు గంటల ఉచిత కన్సల్టేషన్ సేవలు అందించనున్నట్టు శనివారం ప్రకటించారు.
కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ సహా ఇతర స్పెషలిస్ట్‌లు క్రమంగా దీంట్లో నమోదు చేసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోని రోగుల కోసం వర్చువల్ కన్సల్టేషన్ స్లాట్లను కూడా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం నుంచి మానసిక ఆరోగ్యం వరకు..వైద్య నిపుణుల సేవలు అందిస్తామని డాక్టర్ ఇకేదా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

