KTR | మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్.. వీడియో
KTR | కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్-డాక్టర్ మాధవి దంపతుల చిన్న కుమారుడు బోయినపల్లి ప్రణయ్- రితిక వివాహ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
KTR | కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్-డాక్టర్ మాధవి దంపతుల చిన్న కుమారుడు బోయినపల్లి ప్రణయ్- రితిక వివాహం గురువారం ఉదయం 7:41 నిమిషాలకు హైదరాబాద్‌లోని జన్వాడ కే. కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబసమేతంగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేటీఆర్ వెంట తల్లి శోభ, సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కరీంనగర్ మాజీ ఎంపీ @vinodboianpalli గారి కుమారుని వివాహానికి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/O0drXFxctI
— BRS Party (@BRSparty) June 25, 2026
Read Also :
Strait of Hormuz | హర్మూజ్ దారి క్లియర్.. జలసంధిని దాటిన 30 భారత నౌకలు, క్యూ లైన్లో మరో 26 షిప్స్..!
Bala Krishna | అమరావతిలో ఘనంగా ప్రారంభమైన NBK112.. బాలయ్య-కొరటాల సినిమాకి అంత ఖర్చు చేస్తున్నారా..!
Urine Leak | మూత్రం లీక్ అయ్యే సమస్యకు సిగ్గుపడాల్సిన పనిలేదు.. అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- B Vinod Kumar
- Hyderabad
- KTR
- wedding
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

