హైదరాబాద్ : దసరా(Dasara) శరన్నవాత్రి వేడుకల్లో భాగంగా జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మతల్లి(Jubilee Hills Peddamma thalli) శుక్రవారం శ్రీ మహిషాసుర మర్థిని(Mahishasura Mardini) అవతారంలో భక్తులకు(Devotees) దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం పెద్దమ్మతల్లికి పల్లకీ సేవ నిర్వహించారు. విజయదశమి రోజున అమ్మవారి నిజరూపదర్శనం తిలకించేందుకు వేలాదిగా భక్తులు ఆలయానికి పోటెత్తే అవకాశం ఉండడంతో ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | తెలంగాణకు నిధులు తేవడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలం : హరీశ్ రావు
TG Rains | ఉపరితల ద్రోణి ప్రభావం.. మరో మూడురోజులు వానలే..!