వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పదో రోజైన బుధవారం అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
మహిష మస్తక నృత్త వినోదినీ స్ఫుటరణన్మణి నూపుర మేఖలాజనన రక్షణ మోక్ష విధాయినీ జయతి శుంభనిశుంభ నిషూదినీ॥లోక కంటకుడైన మహిషాసురుణ్ని సంహారం చేసిన మహోగ్రరూపం ఇది. సకల దేవీదేవతల శక్తులన్నీ ఈ తల్లిలో మూర్తీభవి