KTR | వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా : కేటీఆర్
KTR | హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.నేను గతంలో చెప్పాను. మళ్లీ చెప్తున్నా.. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.
KTR | నేను గతంలో చెప్పాను. మళ్లీ చెప్తున్నా.. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ.. వచ్చే ఏడాది పాదయాత్ర ఎప్పుడుంటుందనేది పార్టీ నిర్ణయిస్తుంది. కానీ 2027 మాత్రం ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి పాదయాత్ర చేయాలి.. ఏ సమయంలో చేయాలనేదానితో పాటు మిగతా విషయాలు పార్టీలో మిగితా పెద్దలందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.
మా గుర్తు కారు మాకు ఎప్పుడు గేర్ మార్చాలో తెలుసు. మా నాయకత్వం, మా పార్టీ, మా సార్ తయారు చేసిన నాయకులు, మాస్థాయి చాలు రేవంత్ రెడ్డికి. కేసీఆర్ ఇప్పటికిప్పుడే అవసరం లేదు. ఆయన మా తురుపు ముక్క. ఆయనెప్పుడు రావాలో.. ఎలా రావాలో..ఏం చేయాలో ఆయన నిర్ణయించుకుంటారు.. ఆయన టైంకు వస్తారు. ఆయన ఓజీ ఆఫ్ తెలంగాణ.. ఓజీ అన్పప్పుడు ఓజీ ఓజీలాగానే ఉండాలన్నారు కేటీఆర్.
వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తాను
– కేటీఆర్ pic.twitter.com/74HdVIlcMe
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

