లాక్డౌన్ రాయితీ 99%
లాక్డౌన్ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్ చేసేందుకు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు నగర పోలీసులు. 2020-21 లాక్డౌన్ టైంలో వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పలు సెక్షన్లతో పెట్టీ కేసులు నమోదు చేశారు. రూ. 1000 వరకు జరిమానాలు విధించారు
వెయ్యికి బదులు రూ.10 చెల్లిస్తే పెట్టీ కేసు క్లోజ్
నగరంలో 3 లక్షలు పెండింగ్
నేటి నుంచి 8వ తేదీ వరకు అవకాశం
సిటీబ్యూరో, మే 1(నమస్తే తెలంగాణ) : లాక్డౌన్ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్ చేసేందుకు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు నగర పోలీసులు. 2020-21 లాక్డౌన్ టైంలో వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పలు సెక్షన్లతో పెట్టీ కేసులు నమోదు చేశారు. రూ. 1000 వరకు జరిమానాలు విధించారు. ఆ సమయంలో నమోదైన దాదాపు 3 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిని పరిష్కరించుకునేందుకు పోలీసులు భారీ డిస్కౌంట్‌ను కల్పించా రు.
ఉల్లంఘనలపై నమోదైన ఒక్కో సెక్షన్‌కు కేవలం పది రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఈ అవకాశం 2 నుంచి 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, ఉల్లంఘనదారులు సద్వినియోగం చేసుకోవాలని నగర అదనపు పోలీస్ కమిషనర్(క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్ సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

