హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం.. అరగంటకుపైగా నిలిచిన రైళ్లు
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలతో ఖైరతాబాద్‌లోని మెట్రోస్టేషన్లో ఓ రైలు నిలిచిపోయింది. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలతో ఖైరతాబాద్‌లోని మెట్రోస్టేషన్లో ఓ రైలు నిలిచిపోయింది. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సుమారు అరగంటకుపైగా రైళ్లు నిలిచిపోవండంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పునరుద్ధరణ చర్యల అనంతరం మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.
Don't know what's happening with #HyderabadMetro today, they stopped 2 trains at MGBS announcing "Pls depart and take another train as d train stopped due to maintenance) I started from LB ngr at 11:10 & it took 45 mins to reach MGBS.@ltmhyd @DonitaJose @KTRTRS @CoreenaSuares2 pic.twitter.com/UIFi8Euw5P
— $®!K@^+H (@Dszsrikanth) November 11, 2022
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

