హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నిన్నటి వరకు ఎండలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. దీంతో నగర ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. ఇవాళ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురియడంతో ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దిల్సుఖ్నగర్, అంబర్ పేట, మలక్పేట, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్, బోయిన్పల్లి, మారేడ్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట్, చిలకలగూడ, రాంనగర్, ఓయూ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లక్డీకాపూల్, పంజాగుట్ట, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, అల్వీన్ కాలనీ, హైదర్ నగర్, నిజాంపేట్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Heavy rain @ KPHB @Hyderabadrains pic.twitter.com/Z3ILw8LyBO
— Uday Simha ᵛᵃˢᵗᵘⁿⁿᵃ (@UdaySimhaTarak) September 6, 2022
Heavy Downpour In Hafeezpet ~Kondapur Road⛈️#HyderabadRains pic.twitter.com/cGDmwSrbyL
— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2022