MP Raghunandan Rao | గోకుల్ చాట్ కౌంటర్ రోజు లక్ష రూపాయలు.. ప్రభుత్వ ఉద్యోగం కంటే ఎక్కువ సంపాదన : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
MP Raghunandan Rao | ప్రభుత్వ ఉద్యోగాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసి కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. గోకుల్ చాట్ కౌంటర్ ఒక్క రోజుకి లక్ష రూపాయలు ఉంటది.. ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ సంపాదించవచ్చు అంటూ ఎంపీ రఘునందన్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
MP Raghunandan Rao | యువతకు లక్షల్లో, కోట్లల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అవి అమలు చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసి కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
మీడియాతో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఆయన ఎవరో మాట్లాడిర్రు.. మిర్చీ, బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగమేనా.. అని మరి గప్చుప్ల బండి, గోకుల్చాట్లకు పోతే తెలుస్తది. గోకుల్ చాట్ కౌంటర్ రోజు లక్ష రూపాయలుంటది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రోజు లక్ష రూపాయలు రావు ఏ ఉద్యోగస్తునికి కూడా. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ (స్వయం ఉపాధి) కూడా ఒక రకంగా ఉద్యోగమే.. అన్నారు. నిరుద్యోగులు మిర్చి బండి పెట్టుకుంటే తప్పేంటి..? గోకుల్ చాట్ కౌంటర్ ఒక్క రోజుకి లక్ష రూపాయలు ఉంటది.. ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ సంపాదించవచ్చు అంటూ ఎంపీ రఘునందన్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నిరుద్యోగులు మిర్చి బండి పెట్టుకుంటే తప్పేంటి?
గోకుల్ చాట్ కౌంటర్ ఒక్క రోజుకి లక్ష రూపాయలు ఉంటది
ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ సంపాదించవచ్చు
– బీజేపీ ఎంపీ రఘునందన్ రావు pic.twitter.com/6dAZ9yVuNj
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2026
Read Also :
Good news | వైద్య నిపుణులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

