ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశామని వివరించారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Live In Partner : లివిన్ పార్ట్నర్ను చంపేసి.. ఆమె బాడీని చెత్త ట్రక్కులో పడేశాడు
Shimla | భారీ వర్షాలు.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
Fatwa | వారు దేవుడి శత్రువులు.. ట్రంప్, నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ