ఈ నెల 30న చేతికి ఇంకు డిసెంబర్ 3నఅంతా పింకు పింకు
ఈ నెల 30న చెతికి ఇంకు పెట్టుకొని డిసెంబర్ 3న రాష్ట్రం మొత్తం పింకు పింకు చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
- మంత్రి చామకూర మల్లారెడ్డి
- రాంపల్లిలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు
మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 11: ఈ నెల 30న చెతికి ఇంకు పెట్టుకొని డిసెంబర్ 3న రాష్ట్రం మొత్తం పింకు పింకు చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాంపల్లిలో శనివారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి నెల్లుట్ల రాకేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ, వివిధ కాలనీల చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, పార్టీ అధ్యక్షులు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు నగేష్ గౌడ్, కళావతి, కో-అప్షన్ సభ్యులు అశోక్ గౌడ్, నాయకులు అంజయ్య గౌడ్, రాములు, అంజయ్య ముదిరాజ్, పెంటయ్య గౌడ్, మల్లేష్, సాయినాథ్ గౌడ్, రమేష్ గుప్తా, పరమేష్, నర్సింహారెడ్డి, శ్రీశైలం గౌడ్, ఎలమయ్య, నర్సింహా, సురేందర్ గౌడ్, మల్లారెడ్డి, శంకర్ రెడ్డి, చంద్రస్వామి, రాజశేఖర్ గుప్తా, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

