Gellu Srinivas Yadav | ఉద్యమ పోరాటం ఒక సందేశం ఇచ్చింది.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై గెల్లు శ్రీనివాస్ యాదవ్
Gellu Srinivas Yadav | గత కొద్ది రోజులుగా విద్యార్థులు చేస్తున్నపోరాటానికి ఫలించిన కృషి అని BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో CJP పార్టీ, తెలంగాణలో BRSV ఆందోళనతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులు చేసిన పోరాటానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు.
Gellu Srinivas Yadav | నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఆగ్రహానికి ప్రతీక అని BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణచివేయాలని చేసిన ప్రయత్నానికి ఈ పరిణామం మంచి సమాధానమన్నారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
గత కొద్ది రోజులుగా విద్యార్థులు చేస్తున్నపోరాటానికి ఫలించిన కృషి అని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో CJP పార్టీ, తెలంగాణలో BRSV ఆందోళనతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులు చేసిన పోరాటానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు. విద్యార్థుల నిరసనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం చివరకు ప్రభుత్వానికే నష్టాన్ని మిగిల్చిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే దేశ యువత తగిన సమాధానం చెబుతుందని.. ఈ ఉద్యమ పోరాటం ఒక సందేశం ఇచ్చింది అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Read Also :
అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు బీసీ గురుకుల విద్యార్థి వడ్త్యా హనుమంత్ ఎంపిక
Chennai Love Story | ‘చెన్నై లవ్ స్టోరీ’కి బాక్సాఫీస్ దగ్గర అదిరే ఆరంభం.. బుక్‌మైషోలో రికార్డు టికెట్ సేల్స్
US water Crisis | అగ్రరాజ్యంలోని ఆ నగరంలో నీటి కటకట.. ఏళ్లుగా కొనసాగుతున్న కరువే కారణం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

