హైదరాబాద్ : నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి 8 నెలల పసి కందు మృతి చెందింది. ఇంటిముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు సంపులో పడ్డ పడింది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కాగా, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటి వరకు కండ్లముందే ఆడుకుంటున్న తమ బిడ్డ ఇంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..
Internet Shutdowns | భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్ షట్డౌన్లు!
Antony Albanese | ఇరాన్‌తో యుద్ధం ముగింపుపై స్పష్టత ఉండాలి : ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్
Hyderabad | మైలార్దేవ్ పల్లిలో మరో సారి రెచ్చి పోయిన గంజాయి గ్యాంగ్.. యువకుడిపై కత్తులతో దాడి