ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందే
తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన
మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి
ఘట్కేసర్ రూరల్, మార్చి 26: తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్షతపై ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ జంగమ్మ, ఎంపీడీవో అరుణ, మండల రైతు బంధు అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి తదిరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- chairman
- crop
- farmers
- Government
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

