హైదరాబాద్ : రేపటి నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్(SIR) ప్రక్రియకు సంబంధించి చర్చించేందుకు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కలిసింది. సర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సీఈవోకు సూచించారు. సీఈవోను కలిసిన వారిలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, భరత్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Derek OBrien: మిడ్డే మీల్స్ నుంచి గుడ్డును తీసేస్తారేమో.. టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ ఆందోళన
Heavy rains in Mumbai | ముంబైలో భారీ వర్షాలు.. అంధేరీలో సబ్వే మూసివేత
China | చైనా దిగుమతులే దిక్కు..భారతీయ ఔషధ తయారీ సంస్థలకు 65% ముడి సరుకు అక్కడి నుంచే