Road accident | రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగి దుర్మరణం
Road accident | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు లారీ ఢీకొన్న ఘటన(Road acciden)లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లి(Kompalli)లో చోటు చేసుకుంది.
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు లారీ ఢీకొన్న ఘటన(Road acciden)లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లి(Kompalli)లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఎస్బీఐలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా(Bank employee) పని చేస్తున్న వెంకటేష్ విధుల్లో భాగంగా ఆఫీస్‌కు వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ అతడి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవలే మృతుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు. వెంకటేష్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

