ఆటో అన్నల ఆందోళన బాట 23 నుంచి సమ్మె
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే 23 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని ఆటో జేఏసీ ప్రకటించింది. అందులో భాగంగా రవాణా శాఖ అడిషనల్ కమిషనర్ రమేశ్‌కు శుక్రవారం ఆటో జేఏసీ నాయకులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మారయ్య, సత్తిరెడ్డి, శివ, ప్రవీణ్, పెంటయ్య, యాదగిరి, షేక్ మాజిద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే 23 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని ఆటో జేఏసీ ప్రకటించింది. అందులో భాగంగా రవాణా శాఖ అడిషనల్ కమిషనర్ రమేశ్‌కు శుక్రవారం ఆటో జేఏసీ నాయకులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మారయ్య, సత్తిరెడ్డి, శివ, ప్రవీణ్, పెంటయ్య, యాదగిరి, షేక్ మాజిద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

