‘ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం’
ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విస్మరించాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి అన్నారు. హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
– మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి
– ప్రజావాణిలో వినతిపత్రం అందజేత
వైరా టౌన్, సెప్టెంబర్ 07 : ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విస్మరించాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి అన్నారు. హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చంద్రావతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపై వినతి పత్రాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కట్ట కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు, షేక్ లాల్, మొహమ్మద్, కామినేని శ్రీనివాసరావు, కౌన్సిలర్ చిలక చిన్న కోటయ్య, తిరుపతి, శ్రీను, బానోత్ సక్కుబాయి, అప్పం సురేష్, గుజ్జర్లపూడి దేవరాజ్, వేముల శివకృష్ణ, అయినాల కనకరత్నం, షేక్ సైదా, ఏదులూరి శ్రీను, బట్ట భద్రయ్య, మన్యం సత్యానందం పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress govt
- khammam news
- wyra
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

