Home
Hyderabad
As It Was The Last Monday Of The Month Of Kartika The Citys Shaivakshetras Were Thronged With Devotees
మార్మోగిన శివనామ స్మరణ
కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో నగరంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణతో మార్మోగాయి.
కీసర: కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో నగరంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో కీసరగుట్టకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో అభిషేకాలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు నేరుగా గుట్టలో కొలువైన కాశీవిశ్వేరాలయం, లక్ష్మీనర్సింహస్వామివారిని, శ్రీ నాగదేవతలను దర్శించుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

