హైదరాబాద్ : నగరంలోని ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) సమీపంలో ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సం(Car accident) సృష్టించింది. వేగంగా వచ్చిన కారు విద్యుత్ స్తంభంతో చెట్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కరెంట్ స్తంభం ధ్వంసమవ్వగా పలు చెట్లు నేలకొరిగాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరు లేకపోవడంతో ముప్పు తప్పింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం
డివైడర్ను ఢీకొని ఫుట్పాత్ పైకి ఎక్కిన కారు
రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
ప్రమాదంలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంసం
అర్ధరాత్రి సమయంలో ప్రమాదం
కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు pic.twitter.com/2SSF8vrek1
— Telugu Scribe (@TeluguScribe) March 3, 2025
ఇవి కూడా చదవండి..
Oscar Awards | ఆస్కార్ అవార్డు విజేతలు వీరే.. ఉత్తమ సహాయ నటుడిగా కీరన్ కల్కిన్
Market Pulse | మార్కెట్లకు ట్రంప్ కష్టాలే.. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మరింతగా దూరం!
Savings | ఆలస్యం అమృతం విషం.. పొదుపు, మదుపునకు త్వరపడండి