Hyderabad
- Jan 28, 2021 , 04:22:31
VIDEOS
గంగారం చెరువు తవ్వకాల్లో బయటపడిన పురాతన విగ్రహం

కొండాపూర్, జనవరి 27 : చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని గంగారం చెరువులో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటీవల జరిపిన తవ్వకాల్లో పురాతన విగ్రహం బయటపడింది. విగ్రహానికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తవ్వకాల్లో బయటపడిన విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు అధిక సంఖ్యలో వెళ్తున్నట్లు సమాచారం. కాగా తవ్వకాల్లో బయటపడిన విగ్రహం హనుమంతుడిదని కొంతమంది, విష్ణుమూర్తి విగ్రహమని మరికొంత మంది పేర్కొంటున్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING