Devi navaratrulu | ఆలయాల్లో ముమ్మరంగా నవరాత్రి ఉత్సవాలు

బంజారాహిల్స్ : దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆరోరోజున పలు ఆలయాల్లో అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నెం 14 నందినగర్‌లోని శ్రీ హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంవద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు , ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాందాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటస్వామితో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ డివిజన్ ఇందిరానగర్‌లోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహా చండీ హోమం నిర్వహించడంతో పాటు అన్నదానం కార్యక్రమాన్ని కార్పొరేటర్ పి.విజయారెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మోహన్‌యాదవ్, శివగౌడ్, బాబాగౌడ్,శంకర్, సింహం, మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

