Golden flowers | దిల్సుఖ్నగర్ షిర్డీ సాయిబాబాకు స్వర్ణ పుష్పార్చన

ఎల్బీనగర్ : దక్షిణ షిర్డిగా బాసిల్లుతున్న దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయంలో సాయిబాబాకు స్వర్ణ పుష్పార్చన మొదలయ్యింది. ఆలయ కమిటీ వారు స్వర్ణ పుష్పాలతో బాబా వారికి అర్చన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 108 స్వర్ణ పుష్పాలను తయారు చేయించిన ఆలయ కమిటీ ప్రతినిధులు బాబా వారికి పుష్పాలతో అర్చన చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ బచ్చు గంగాధర్, వైస్ ఛైర్మన్ వూర నర్సింహా గుప్త, ప్రధాన కార్యదర్శి ఇవీవీ నాగేశ్వర్రావుతో పాటుగా సంస్థాన్ కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

